కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నందుకు నిరసనగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఐదు నెలల పాలనలోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, ఇది హై ఓల్టేజీ షాక్ కాకపోతే ఏమిటి అని నిలదీశారు. నవంబర్ నుంచి ఆరు వేల కోట్ల భారం ప్రజలపై మోపుతున్నారని, మరో 11వేల కోట్ల రూపాయల భారం కూడా త్వరలోనే ప్రజలపై మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మొత్తం 17వేల కోట్ల రూపాయలను ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల పేరుతో వసూలు చేయబోతున్నారని ఆరోపించారు.
Home Andhra Pradesh ఏపీలో ముంచుకొస్తున్న విద్యుత్ ఛార్జీల భారం.. విపక్షాల ఆందోళన, 2022 నుంచి సర్దుబాటు ఛార్జీల వసూలు-burden...