Unsplash
Hindustan Times
Telugu
బెండకాయతో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా చాలా మంచిది. చర్మం మృధువుగా మారడంతోపాటుగా నిగనిగలాడుతుంది.
Unsplash
బెండకాయతో చర్మ సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బెండకాయ పేస్ట్‌ను ముఖంపై రాసుకోవచ్చు.
Unsplash
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే బెండాకయ ఫేస్ మాస్క్ వాడుకోవచ్చు.
Unsplash
బెండకాయ కూర తరచుగా తింటే కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా మారుతుంది.
Unsplash
బెండకాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు బాగుంటాయి. చుండ్రు సమస్య నుంచి బయటపడుతారు.
Unsplash
బెండకాయ పేస్ట్ జుటుకు రాసుకోవడం వలన కుదుర్లు బలపడతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది.
Unsplash
బెండకాయను వేడి నీటిలో మరిగించి తాగినా.. జుట్టుకు రాసుకున్నా మంచి ఫలితం పొందుతారు.
Unsplash
కిడ్నీలను దెబ్బతీసే ఆరు అలవాట్లు ఇవి.. జాగ్రత్తగా ఉండండి!
Photo: Pexels