Birth Certificate in Andhrapradesh : బర్త్ సర్టిఫికెట్ లేదని ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు చాలా సింపుల్ గా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు రాసి ఎంపీడీవో లేదా తహసీల్దార్ తో సంతకం చేయించాలి. ఈ అప్లికేషన్ ను సచివాలయంలో అందజేస్తే సర్టిఫికెట్ ను పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…