జేఈఈ-మెయిన్ ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అవుతారు. 10 శాతం జనరల్-ఈడబ్ల్యూఎస్, 27 శాతం ఓబీసీ-ఎన్సీఎల్, 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 40.5 శాతం ఓపెన్ కేటగిరీ సీట్లు ఉంటాయి. 2023, 2024, 2025 సంవత్సరాల్లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 2025లో నిర్వహించే జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావచ్చు. 2022 లేదా అంతకు ముందు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు హాజరు కావడానికి అనర్హులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here