Konaseema Crime: బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. బాలికను ప్రేమించి, పెళ్లి చేసకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh Konaseema Crime: కోనసీమ జిల్లాలో ఘోరం, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికపై అత్యాచారం