కొందరు స్టైల్​ కోసం, ఇంకొందరు తెలుపును నలుపు చేసేందుకు జుట్టుకు కలర్​ వేస్తుంటారు. దీని ద్వారా మంచి లుక్​ వస్తుంది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని టిప్స్​ పాటించాలి. జుట్టును సరిగ్గా చూసుకోకపోతే రాలిపోయే ప్రమాదం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here