‘సూపర్-6 లేదు, సూపర్-7 లేదు.. ప్రతివర్గాన్ని మోసం చేస్తున్నారు.. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూల్స్ గాడితప్పాయి. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఈ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అమలు చేస్తున్న పథకాలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు డోర్ డెలివరీ ఊసే లేకుండా పోయింది’ అని జగన్ విమర్శించారు.
Home Andhra Pradesh సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్-ys jagan mass warning...