’15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 750 కోట్ల రూపాయలు 30,000 పనులకి గాను ఇంకో నెల రోజుల్లో విడుదలవుతాయి. గత ప్రభుత్వం మళ్లించిన నిధులు ఒకటి రావాలి. ఇప్పటికైతే రావల్సిన నిధులు మన ప్రభుత్వం ఎక్కడా ఆపట్లేదు. గత ప్రభుత్వం 12,900 గ్రామ పంచాయితీల్లోని 8,629 కోట్ల రూపాయల నిధులు వాడేసుకున్నారు. తిరిగి వాటిని జమ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కేబినెట్లో చర్చిస్తాను’ అని పవన్ హామీ ఇచ్చారు.
Home Andhra Pradesh సర్పంచులకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు-deputy cm pawan kalyan meets...