మొదటగా వీరిద్దరి కాంబోలో శుభలేఖ మూవీ వచ్చింది. మొత్తంగా చిరంజీవి అల్లు అరవింద్ కాంబోలో పదహారు సినిమాలు వచ్చాయి. ఆరాధన, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, మాస్టర్‌తో పాటు మరో నాలుగు సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలవగా…ఎనిమిది సినిమాలు యావరేజ్‌గా, ఫ్లాప్స్‌గా నిలిచాయి.
Home Entertainment Allu Aravind: చిరంజీవి హీరో – అల్లు అరవింద్ కథ – హాలీవుడ్ మూవీ మ్యాడ్మ్యాక్స్...