Arjun Kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తాను ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధి గురించి వెల్లడించాడు. డిప్రెషన్ తోపాటు హషిమోటో అనే వ్యాధి బారిన కూడా అతడు పడ్డాడు. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పుకొచ్చాడు.
Home Entertainment Arjun Kapoor: భయపడితే బరువు పెరుగుతాడట.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు.. ఫ్యామిలీ మొత్తానికి..