M&M Q2 results: సెప్టెంబర్ 2024తో ముగిసిన త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ నికర లాభాలు 35% పెరిగాయి. ఈ క్యూ 2 లో సంస్థ ఆటోమొబైల్ సెగ్మెంట్ 9 శాతం వృద్ధితో 2,31,038 యూనిట్ల సేల్స్ తో అత్యధిక త్రైమాసిక వాల్యూమ్ లను నమోదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here