జో బిడెన్ వారసత్వం

ట్రంప్ మాదిరిగా కాకుండా, డెమొక్రాటిక్ అభ్యర్థి తన ప్రచారాన్ని సానుకూలంగానే ప్రారంభించారు. బైడెన్ రేసు నుండి నిష్క్రమించిన తరువాత డెమొక్రాట్లకు కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ, ఆ ఉత్సాహాన్ని నిలుపడంలో కమల హ్యారిస్ విఫలమయ్యారు. జూలైలో, ట్రంప్ తో తన మొదటి అధ్యక్ష డిబేట్ ఓటమి తరువాత, బైడెన్ (joe biden) అధ్యక్ష రేసు నుంచి వైదొలగడానికి అంగీకరించారు. అయితే, అప్పటికే ప్రజల దృష్టిలో డెమోక్రాట్ల ఇమేజ్ దెబ్బతిన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here