YCP Saireddy: సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ముసుగు ముఖాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. రాజకీయ నాయకుల్ని మానసికంగా కుంగదీసేందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
Home Andhra Pradesh YCP Saireddy: సోషల్ మీడియాపై సర్కారు దూకుడు, తప్పుడు కేసులంటున్న వైసీపీ, డేటా బేస్ ...