YCP Saireddy: సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న ముసుగు ముఖాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది.  రాజకీయ నాయకుల్ని మానసికంగా కుంగదీసేందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు  తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here