కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలిక.. ఒమ్మంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రతి రోజూ పాఠశాలకు తీసుకెళ్లి.. తీసుకొచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఆ బాలిక గతనెల 30న పాఠశాలకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రతిపాడు ఎస్ఐ ఎస్. లక్ష్మీకాంతం మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh కాకినాడ జిల్లాలో బాలిక మిస్సింగ్.. ఆటో డ్రైవర్‌పై పోక్సో కేసు.. అసలు కథ ఇదీ!-pocso case...