అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో.. చాలా మంది యుఎస్ మహిళలు దక్షిణ కొరియా మహిళల 4బీ ఉద్యమాన్ని చేపడుతున్నారు. శృంగారానికి దూరంగా ఉంటామని, పిల్లల్ని కనమని తేల్చిచెబుతున్నారు.
Home International 4B movement : ‘శృంగారం లేదు- పిల్లల్ని కనము’- ట్రంప్ గెలుపుతో అమెరికన్ మహిళల నిరసనలు!