Annamayya district Crime : అన్నమయ్య జిల్లాలో అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. అమ్మమ్మను అత్యాచారం చేసి, ఆపై అతి దారుణంగా హత్య చేసిన కేసులో మనవడికి జీవిత కాలం జైలు శిక్ష పడింది. ఈ మేరకు చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి గురువారం తీర్పు ఇచ్చారు.
Home Andhra Pradesh Annamayya district Crime : అమ్మమ్మపై అత్యాచారం, హత్య.. మనవడికి జీవితకాల జైలు శిక్ష