నవంబర్ 11వ తేదీన లాంచ్ అవుతున్న 2024 మారుతి సుజుకీ డిజైర్ సేల్స్ ను పెంచేందుకు మరో అంశం తోడైంది. గ్లోబల్ ఎన్సిఎపి క్రాష్ టెస్ట్ లో ఈ సెడాన్ 5 స్టార్ రేటింగ్ సాధించి, ఇలా 5 స్టార్ సాధించిన ఫస్ట్ మారుతి కారుగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here