Kawal Tigers: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్, అంబుగామ అటవీ ప్రాంతాల్లో గత శుక్రవారం నుంచి పెద్దపులి అలజడి సృష్టిస్తోంది. పదిహేను రోజుల క్రితం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుంచి బొందిడి, కిన్వట్ అటవీ ప్రాంతాల మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది.