Malayalam OTT: తమన్నా మలయాళం డెబ్యూ మూవీ బాంద్రా థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ నెలలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మలయాళం మూవీ థియేటర్లలో రెండు కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది.
Home Entertainment Malayalam OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్