SC Categorisation: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా యూనిట్ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కూటమి పార్టీల ఎస్సీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు ఎమ్మెల్యేలకు వివరించారు.
Home Andhra Pradesh SC Categorisation: ఏపీలో జిల్లా యూనిట్‌గానే ఎస్సీ వర్గీకరణ, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం