Telangana Medical Recruitment 2024: నిజామాబాద్ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నవంబర్ 9వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి..