Trp Rating: థియేట‌ర్ల‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ధ‌నుష్ రాయ‌న్ మూవీ టీవీలో మాత్రం డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌ను సొంతం చేసుకున్న‌ది. రాయ‌న్ ఫ‌స్ట్ తెలుగు టీవీ ప్రీమియ‌ర్‌కు కేవ‌లం 1.87 టీఆర్‌పీ మాత్ర‌మే వ‌చ్చింది. రాయ‌న్ మూవీకి ధ‌నుష్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here