ఆలయం లోపల క్షేత్రపాలకుడైన కాలభైరవుడి విగ్రహం ఉంటుంది. ఆ పక్కగా నందీశ్వరుడి దర్శనం లభిస్తుంది. కృతయుగంలో బ్రహ్మదేవుడితో మల్లికా పుష్పాలతో లింగరూపం మల్లేశ్వరాలయంలో దర్శనం ఇస్తుంది. మల్లేశ్వర ఆలయంలో పేర్లు,గోత్ర నామాలతో అర్చనలు చేస్తారు. మల్లేశ్వరుడికి నిత్యం అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి.
Home Andhra Pradesh పరమ పవిత్రం మల్లేశ్వరాలయం.. విజయవాడలో అర్జునుడు స్థాపించిన ఈ ఆలయం గురించి తెలుసా..-param pavitram malleswara...