(4 / 5)

ఆసుపత్రి, వైద్య కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేయాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికే అమరావతిని కలుపుతూ జాతీయ రహదారులు, రైలు మార్గాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఐటీ కంపెనీలు, హోటళ్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. (x)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here