స్ట్రైడర్ ఈటీబీ 200: ఫీచర్స్
బ్రేకింగ్ సమయంలో ఈ-బైక్ పవర్ కట్ ఆఫ్ అవుతుంది. ఇందులో ఎంటీబీ ఓవర్ సైజ్ హ్యాండిల్ బార్, క్విక్-రిలీజ్ క్లాంప్స్ తో కూడిన పీయూ పెడ్ శాడిల్ ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్ విత్ గ్రే, బ్లాక్ విత్ టీల్ అనే రెండు రంగుల్లో ఇది లభిస్తుంది. యాక్ససరీలలో నైట్ టైమ్ విజిబిలిటీ కోసం హెడ్ లైట్ కూడా ఉంది.