శస్త్రచికిత్స సమయంలో ఆమె పొత్తికడుపులో మిగిలిపోయిన 9.05 అంగుళాల పొడవైన పైపును వైద్యులు కనుగొన్నారు. దానిని తొలగించేందుకు మరో శస్త్రచికిత్స జరిగింది. దీంతో మహిళ మెుదటి శస్త్ర చికిత్స చేసిన వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు వైద్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Home International మహిళ కడుపులో 9 ఇంచుల పైపు.. ఆరేడు నెలల తర్వాత తెలిసిన విషయం.. వైద్యులపై కేసు!-woman...