యూఎస్‌లో రిలీజ్‌కి ముందే రికార్డ్

యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో ఇప్పటికే పుష్ప-2 సరికొత్త రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక ప్రమోషన్ ఈవెంట్స్‌ను వరుసగా పాట్నా, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబయి,‌ హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. అయితే.. ఏపీలో మాత్రం ఏ ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించడం లేదని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here