డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. న‌వంబ‌ర్ 13 నుంచి డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు దర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారు రూ. 500 చెల్లించాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here