కోడలిగా ఒప్పుకోను…
చేసిన నిర్వాకం చాలని, అప్పు ముఖానా ఎంతో పడేస్తానని, ఆమెను వదిలిపెట్టి ఇంట్లోనే ఉండమని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మి. చచ్చేదాకా అప్పును కోడలిగా ఒప్పుకోనని అంటుంది. ధాన్యలక్ష్మి మాటలతో కళ్యాణ్‌తో పాటు అందరూ షాకవుతారు. నువ్వు అప్పును కోడలిగా ఒప్పుకోవని నాకు తెలుసు…అందుకే నేను చచ్చేదాకా ఇంటికి రాకూడదని అనుకున్నానని తల్లికి బదులిస్తాడు కళ్యాణ్.