PPF Interest rate: ఇన్వెస్టర్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఏడాదికి 7.1 శాతం వడ్డీని అందిస్తుంది. పీపీఎఫ్ లో ఏడాదిలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here