Renault Duster: భారత్ లో ఎస్ యూ వీ ల హవా ప్రారంభమైంది ఒక రకంగా రెనాల్ట్ డస్టర్ తోనే. అయితే, ఆ తరువాత, పలు ఇతర కంపెనీల మోడల్స్ పాపులర్ అయి, డస్టర్ పాపులారిటీని వెనక్కు నెట్టాయి. ఇప్పుడు, కొత్త అవతారంలో డస్టర్ ను భారత్ లోకి తీసుకురావాలని రెనాల్ట్ భావిస్తోంది.