సూర్య నటించిన కంగువా మూవీ నవంబరు 14న థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య బిజిబిజీగా ఉన్నాడు. బాబీ డియోల్, దిశా పటానీ తదితర స్టార్‌లు నటించిన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు. తమిళ్ బాహుబలిగా కంగువా సినిమాని అక్కడి మీడియా అభివర్ణిస్తోంది. కనీసం రూ.1000 కోట్లని ఈ సినిమా వసూలు చేస్తుందని ఆ చిత్ర యూనిట్ చెప్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here