మూడ్ స్వింగ్స్ తగ్గిస్తుంది: గర్భం దాల్చినప్పుడు హర్మోన్ల మార్పు వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే చిరాకు, కోపం పడడం లాంటివి జరుగుతుంటాయి. అయితే, ఈ మూడ్ స్వింగ్‍లు తగ్గేందుకు కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు కూడా తోడ్పడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here