Pushpa 2 Kissik Song: పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ నుంచి ఒక హాట్ స్టిల్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. పుష్ప-1లో సమంత హాట్ అనుకుంటే.. శ్రీలీల అంతకు మించి అనేలా ఉంది స్టిల్. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here