YS Jagan : ‘మరింతగా బరితెగించారు… అరెస్ట్ చేయాల్సింది చంద్రబాబుగారిని కాదా..?’ వైఎస్ జగన్ 5 ప్రశ్నలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 10 Nov 202401:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan : ‘మరింతగా బరితెగించారు… అరెస్ట్ చేయాల్సింది చంద్రబాబుగారిని కాదా..?’ వైఎస్ జగన్ 5 ప్రశ్నలు

  • YS Jagan Questions : కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది చంద్రబాబును కాదా..? అని ప్రశ్నించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here