కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి. ఈ ఆలయాన్ని 1516లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. అద్భుతమైన శిల్పకళతో.. శ్రీకాళహస్తీశ్వరాలయం అలరారుతోంది. ఈ ఆలయం పరిసరాల్లో 36 తీర్థాలున్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించి.. దేవదేవుడిని దర్శించుకుంటే.. మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీకాళహస్తికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్దఎత్తువ భక్తులు తరలివస్తారు.
Home Andhra Pradesh స్వర్ణముఖి నదీతీరంలో శివాలయం.. శ్రీకాళహస్తి గురించి 7 విశేషాలు-7 interesting facts about srikalahasti shiva...