వివిధ జోనర్స్
ఇదిలా ఉంటే, ఆహా ఓటీటీ రైటర్స్ టాలెంట్ హంట్‌లో పాల్గొనాలనుకునేవారు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్ అండ్ యాక్షన్ వంటి వివిధ జోనర్స్‌లో తమ రచనలను పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఆహా ఓటీటీ, ఆహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో చూడవచ్చు. కాబట్టి, అందమైన కథలు రాసే నైపుణ్యం ఉన్న వాళ్లు తమకు నచ్చిన జోనర్‌లో స్క్రిప్ట్ రెడీ చేసి ఆహా ఓటీటీకి పంపించి టాలెంట్ నిరూపించుకోవచ్చు.