AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు, ఈ ఏడాది వరుస అల్పపీడనాలతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి.  రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here