జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన దేవర పార్ట్-1 ఓటీటీలోనూ దుమ్ముదులిపేస్తోంది. థియేటర్లలో సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా తొలుత మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన దేవర పార్ట్-1 మూవీ.. ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here