Hyderabad Book Fair : ప్రతి ఏటా హైదరాబాద్ లో నిర్వహించే బుక్ ఫెయిర్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, కలకత్తా, ముంబయి. ఒడిశా, మహారాష్ట్ర,కేరళ నుంచి పబ్లిషర్స్తో పాటు పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ప్రతిష్టాత్మకమైన పుస్తకాల పండుగలో మీరు కూడా స్టాల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. పబ్లిషర్లు, రచయితలు, బుక్ స్టాల్ నిర్వాహకులు స్టాల్ ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. www.hyderabadbookfair.com లో అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. తగిన రుసుముతో నవంబర్ 15లోపు అప్లికేషన్ ఫామ్ అందించండి.