తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్లగొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్రత్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ ద‌ర్శనం త‌ర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here