Hyderabad to Srisailam : హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో దట్టమైన అడవి ఉంటుంది. దీంతో సాయంత్రం 9 గంటల తర్వాత ఈ మార్గంలో వాహనాలను అనుమతించరు. అటు రోడ్డు కూడా ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్, శ్రీశైలం మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌‌ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here