దక్షిణాఫ్రికా గడ్డపై గత శుక్రవారం తొలి టీ20లో ఘన విజయంతో బోణి కొట్టిన టీమిండియా.. ఆదివారం రెండో టీ20లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here