భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ముగిసింది. ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో నవంబర్ 11న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయన పదవీకాలం మే 13, 2025 వరకు ఉంటుంది. పలు కీలకమైన సుప్రీంకోర్టు తీర్పుల్లో భాగమైన జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Home International Justice Khanna : 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం-justice...