ఈ సినిమాను ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సూర్య పీటీఐతో మాట్లాడుతూ ‘‘కంగువా’ సినిమా తీయడం వెనుక స్ఫూర్తి బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి సినిమాలు. వాటిని చాలా సార్లు చూశా. అలానే ఆస్వాదించాను. ఇప్పుడు అలాంటి సినిమా చేశాం’’ అని చెప్పుకొచ్చాడు.
Home Entertainment Kanguva Trailer: కంగువా రిలీజ్ ట్రైలర్ విడుదల.. ఎదురిస్తా.. ఎదురు ఇస్తానంటూ సూర్య మాస్ వార్నింగ్