TGPSC Group 3 Hall Tickets 2024 : తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://www.tspsc.gov.in/  వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here