ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC Update: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫషికేషన్, లోకేష్ నోట తీపికబురు, అభ్యర్థుల ఎదురు చూపులు
- AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన వెలువరిస్తామని ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలోనే డిఎస్సీ ప్రకటన వెలువరించాల్సి ఉండగా రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోంది.