(4 / 5)
రెండు వారాల క్రితం రూ. 130 వద్ద ఉన్న స్విగ్గీ ఐపీఓ జీఎంపీ ఇప్పుడు రూ. 2కి పడిపోయింది. సబ్‌స్క్రిప్షన్‌కి పెద్దగా ఆసక్తి కనిపించకపోవడం ఇందుకు కారణం. ఇదే కొనసాగితే, ట్రెండ్‌ని గమనిస్తే, లిస్టింగ్ డే రోజు నాటికి జీఎంపీ నెగిటివ్‌లోకి పడిపోవచ్చు. అంటే షేర్లు అలాట్ అయిన వారికి నెగిటివ్ రిటర్నులు దక్కొచ్చు.(Bloomberg)