AP Crime News : భార్య ప్రేమగా పెట్టిన బిర్యానీ తిన్న భర్త… ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే… తన తండ్రిని హత్య చేయడానికి కొడుకు కూడా సాయపడ్డారు. ఆస్తి విషయంలో గొడవలే ఈ హత్యకు దారితీశాయని పోలీసులు గుర్తించారు.